సంఖ్యాశాస్త్రం ప్రకారం, 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు వారి జీవితంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు, వారు ఆర్థిక ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తారు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. వారి జీవితం విలాసవంతమైన రీతిలో గడుపుతారు.
నెంబర్ 6 తేదీలో పుట్టిన వ్యక్తులు అన్ని రకాల భౌతిక ఆనందాన్ని పొందుతారు. వారి జీవితం రాజులాగా సాగుతుంది. ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా... 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు వారి కృషి ఆధారంగా ప్రతిదీ సాధించగల బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు.