ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు రాడిక్స్ సంఖ్య 3 అవుతారు. గురు గ్రహాన్ని ఈ సంఖ్యకు అధిపతిగా భావిస్తారు. వీళ్ళు పుట్టుకతోనే అదృష్టవంతులు.
సంఖ్య 3 అమ్మాయిలు చాలా స్మార్ట్. వాళ్ళ టాలెంట్ తో సక్సెస్ సాధిస్తారు. గురుగ్రహం వల్ల జీవితంలో సంతోషం, అదృష్టం ఉంటాయి. వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు.