మేషరాశి
మేష రాశి వారు చంద్రుడు, బుధుడు కలయిక ప్రభావంతో కొంచెం మంచి, మరి కొంత చెడు జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు సౌమ్య స్వభావం కలిగి ఉండవచ్చు, బాగా చదువుకున్నవారు, మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే, చంద్రుడు , బుధుడు కలయిక కారణంగా ఈ రాశివారు ఎవరి చేతిలో అయినా దారుణంగా మోసపోయే ప్రమాదం ఉంది.