గ్రహాల రాకమారుడు బుధుడు. ఇతడు ఏప్రిల్ నెలలో ఆరుసార్లు తన గమనాన్ని మార్చుకోబోతుతున్నాడు. ఏప్రిల్ నెలలో బుధుడు నాలుగు సార్లు నక్షత్రాలను, రెండు సార్లు రాశులను మారుస్తాడు. ఏప్రిల్ 1 నుంచే ఈ మార్పులు మొదలయ్యాయి. బుధుడు ఏప్రిల్ 13న ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 22న రేవతి, ఏప్రిల్ 30న అశ్విని నక్షత్రాల్లోకి మారతాడు. ఇక రాశుల విషయానికి వస్తే ఏప్రిల్ 11న మీనరాశిలోకి, ఏప్రిల్ 30న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల మూడు రాశుల వారికి అన్ని రకాలుగా కలిసివస్తుంది.