ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వ్యక్తులు సౌకర్యాలు, విలాసాలతో నిండిన జీవితాన్ని గడుపుతారు. వీరికి డబ్బు, శ్రేయస్సు కొరత ఉండదు. నంబర్ 1 ఉన్న వ్యక్తులకు డబ్బు సంపాదించే అద్భుతమైన సామర్థ్యం ఉంది. వీరు ఆర్థికంగా చాలా అదృష్టవంతులు. ఏ పని చేసినా లాభం వస్తుంది. ఈ వ్యక్తులు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ వృత్తిలో ఉన్నా, ప్రతి రంగంలో ఆర్థిక విజయం సాధించడం వీరికి సహజం. మొదట్లో ఏదైనా కష్టంగా అనిపించినా.. వారు పెరుగుతున్న కొద్దీ.. వారి సంపాదన కూడా పెరుగుతుంది.