న్యూమరాలజీ ప్రకారం 6, 15,24, 8, 17, 26, 9, 18, 27 తేదీల్లో జన్మించిన వ్యక్తులు తరచుగా వివాహం తర్వాత ఆర్థిక వృద్ధి లభిస్తుంది, కెరీర్ లోనూ పురోగతి సాధిస్తారు. ఎందుకంటే... శుక్రుడు, శని, కుజుడు ప్రభావాల వల్ల ఈ తేదీల్లో జన్మించిన వారికి ఈ అభివృద్ధి లభిస్తుంది. పెళ్లి జరిగిన మరు క్షణం నుంచే వీరికి అదృష్టం కలిసొస్తుంది.