కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి సమయంలో ప్రజలు శివుడిని పూజిస్తారు. సంవత్సరం మొత్తం దేవుడికి పూజలు చేయకపోయినా, ఈ ఒక్కరోజు దేవుడికి పూజ చేసి, ఒత్తులు వెలుగించడం వల్ల సంవత్సరం మొత్తం పూజ చేసిన పుణ్యం దక్కుతుందట. అయితే, ఈ కార్తీక మాసంలో జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ కింది రాశులపై శివుడి ఆశీస్సులు లభిస్తాయి.మరి, ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...