డబ్బులు సంపాదించాలని.. సంపాదించిన దానిని దాచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ కొందరికి ఎంత సంపాదించినా.. రూపాయి కూడా మిగలదు. వాళ్లు ఎంత కష్టపడినా శ్రమకు తగిన ఫలితం దక్కదు. అలాంటి వారు వాళ్ల ఇంటి వాస్తు దోషాలను సరిచేసుకోవడం మంచిది.