brown eyes
మీరు గమనించారా దాదాపు అందరి కనుపాపలు నలుపు రంగులో ఉంటాయి. కానీ.. కొందరివి మాత్రం బ్రౌన్ కలర్ లో ఉంటాయి. కొందరికి పిల్లి కళ్లు లాగా ఉంటాయి. అయితే.. మన కంటి కనుపాప రంగును బట్టి.. వాళ్ల వ్యక్తిత్వాన్ని చెప్పేయవచ్చట. మరి.. బ్రౌన్ కలర్ కనుపాప ఉన్నవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...
బ్రౌన్ కలర్ కళ్లు ఉన్నవారు ఎక్కువ సంతోషంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాళ్లు మాత్రం సంతోషంగానే ఉంటారట. వారిని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపెట్టుకోరు. బాధపడేలా చూసుకోరు. ఎక్కడ ఎలా సంతోషంగా ఉండాలో వారికి బాగా తెలుసు. అయితే, వారి సమస్య ఏమిటంటే, వారు ఇతరుల సమస్యలను ఎప్పుడూ అర్థం చేసుకోలేరు.
బ్రౌన్ కలర్ కళ్ళు ఉన్న వ్యక్తులు కొంత వరకు స్పష్టంగా మాట్లాడటానికి ఇష్టపడతారు, కానీ వారు తమ ప్రయోజనాన్ని చూసే చోట, వారి అవసరాన్ని బట్టి విషయాలను ఎలా తిప్పాలో కూడా వారికి తెలుసు. అలాగే, వారు ఇతరుల గురించి తెలుసుకోవటానికి ఇష్టపడతారు.
అయినప్పటికీ, వారు తమ గురించి ఎవరితోనైనా ఎక్కువగా పంచుకోకుండా ఉంటారు. కొన్నిసార్లు స్పష్టంగా మాట్లాడే ప్రక్రియలో, వారు తమ మాటతీరును ప్రదర్శిస్తారు. ఒక్కోసారి తమకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు.