Lucky Names: ఈ అక్షరాలతో మీ పేరు మొదలైతే జీవితంలో డబ్బుకు లోటే ఉండదు

Published : May 03, 2026, 09:05 AM IST

Lucky Names:  ఒక వ్యక్తి  పేరులోని మొదటి అక్షరం అతడి జీవితాన్ని నిర్ణయిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని అక్షరాలతో పేరు మొదలయ్యే వారికి రాజయోగం దక్కే అవకాశం ఉంది. వాళ్లు జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది.

PREV
13
ఆంగ్ల అక్షరం D

ఆంగ్ల అక్షరం ‘D’తో పేరు మొదలయ్యే వాళ్లు చాలా తెలివైనవాళ్లు. తమ తెలివితేటలతోనే బోలెడంత డబ్బు సంపాదిస్తారు.  వీరికి తెలివితో పాటు సంపద కూడా కలిసివస్తుంది. వీళ్లు పుట్టుకతోనే అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఈ అక్షరంతో మొదలయ్యే వారు ఉద్యోగ, వ్యాపారాల్లో దూసుకెళ్తారు. వీళ్లు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. వీరికి సమాజంలో మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఈ అక్షరంతో మొదలయ్యే మాటతీరు, దయగల స్వభావం ఇతరులకు బాగా నచ్చుతుంది. ఇతరులకు సహాయం చేసే గుణం కూడా వీరికి ఉంటుంది.

23
ఆంగ్ల అక్షరం K

న్యూమరాలజీ ప్రకారం 'K' అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు శక్తివంతమైనవిగా చెప్పుకుంటారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్లు అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులకు డబ్బును సంపాదించే అవకాశఆలు అధికంగా ఉంటాయి. డబ్బు సంపాదించాక ఖర్చు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి సమాజంలో ఎప్పుడూ గౌరవం ఉంటుంది.  వీరు లగ్జరీ వస్తువులు, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు.

33
ఆంగ్ల అక్షరం L

ఆంగ్ల అక్షరం 'L' తో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా లక్కీ అని చెప్పాలి. వీరు పట్టుదలకు మారుపేరు. ఒక్కపని చేయాలనుకుంటే అది సాధించి తీరుతారు.  అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించరు. పనిలో వీరికి అంకితభావం ఎక్కువ. దీనివల్ల పై అధికారులు నుంచి ప్రశంసలు పొందుతారు. వీరు చాలా చిన్న వయసులోనే ఉన్నత పదవులను అందుకుంటారు. వీరికి కష్టపడే తత్వం ఎక్కువ. వీరికి స్థిరమైన ఆదాయం వస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories