తుల రాశివారు మంచి శ్రోతలు. ఎదుటివారు చెప్పేది చాలా ఓపిక వింటారు. తుల రాశి పురుషుల వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశివారు తమ మాటలు, చేతలతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు. వీరు చాలా త్వరగా తమ ఫీలింగ్స్ ని ఇతరులతో పంచుకోగలరు. ఈ రాశివారిని గొప్ప ప్రేమికులుగా చెప్పొచ్చు. తుల రాశివారు నిజంగా ప్రేమలో పడితే..ఏం చేస్తారో ఓసారి చూద్దాం...