Road Trip: జాతకం ప్రకారం ఏ రాశి వారు ఎలాంటి ప్రయాణాలను ఇష్టపడతారో తెలుసా..?

Published : Apr 25, 2022, 01:03 PM ISTUpdated : Apr 25, 2022, 02:05 PM IST

సరదాగా, స్నేహితులతో లేదా సన్నిహితులతో కలిసిరోడ్ ట్రిప్ వెళ్లడం బాగుంటుంది. ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడిచిపోతుంది. అయితే దీన్ని ఆస్వాదించడం కూడా మీ రాశి చక్రాన్ని బట్టి ఉంటుందని మీకు తెలుసా??

PREV
112
Road Trip: జాతకం ప్రకారం ఏ రాశి వారు ఎలాంటి ప్రయాణాలను ఇష్టపడతారో తెలుసా..?

మేషరాశి (Aries) : వీరికి సరదాగా గడపడం అంటే ఇష్టం. అందుకే రోడ్ ట్రిప్ లంటే బాగా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎగ్జైట్ అవుతుంటారు. 

212

వృషభరాశి (Taurus) : వీరికి ఇలాంటివి నచ్చవు. ఎందుకంటే తమకు సౌకర్యవంతంగా ఉండవని నమ్ముతారు. అందుకే రోడ్ ట్రిప్ అంటేనే వీరికి చిరాకు. 

312

మిధునరాశి (Gemini) : రోడ్ ట్రిప్ అనే మాట వింటే చాలు... బ్యాగులు రెడీ చేసుకుని సిద్ధమైపోతారు. అంతేకాదు తమ సన్నిహిత మిత్రులను కూడా రెడీ చేస్తారు. 

412
(Cancer)

కర్కాటకరాశి (Cancer) : వీరికి తమకంటూ స్పేస్ ఉండాలి. అందుకే మరొకరితో కలిసి ఒకే కారులో రోడ్ ట్రిప్ కి వెళ్లడం వీరిని అంతగా ఉత్సాహపరచదు.

512
Leo Zodiac

సింహరాశి (Leo) : రోడ్ ట్రిప్ అంటే చాలు అమ్మలా ముందుండి బాధ్యత తీసుకుంటారు. అవసరమైనవి ప్యాక్ చేయడం, జాగ్రత్తలు తీసుకోవడంలో ముందుంటారు. 

612
Virgo

కన్యారాశి (Virgo) : కన్యారాశి వారికి కూడా రోడ్ ట్రిప్ అంటే చాలా ఇష్టం. అందుకే ట్రిప్ కు వెల్దామనుకుంటే చాలు మీకు కావాల్సినవి కూడా వాళ్లే ప్యాక్ చేస్తారు. ఎలాంటి లోటూ రానివ్వరు.

712
Libra

తులారాశి (Libra) : తులారాశివారికి సరదాగా ఉండడం ఇష్టమే.. కానీ నలుగురితో ఉన్నప్పుడు కూడా తమ స్పేస్ తమకు ఉండాలనుకుంటారు. దీనికోసం వెనకసీట్లో చేరి కునుకేస్తుంటారు. 

812

వృశ్చికరాశి (Scorpio) : రోడ్ ట్రిప్ అంటేనే వీరికి చాలా ఫ్రస్టేషన్ వస్తుంది. రోజంతా కార్లో ఉండడం అంటే వీరికి అస్సలు పడదు. చెమట, చికాకు, ఒత్తిడి... కాకుండా ఎంచక్కా విమానంలో వెళ్లడానికి ఇష్టపడతారు. 

912
ধনু রাশি (Sagittarius)

ధనుస్సురాశి (Sagittarius) : ధనుస్సు రాశివారు చాలా సాహసోపేతంగా ఉంటారు. అందుకే వీరికి రోడ్ ట్రిప్ చాలా ఇష్టం. వీరు ఇలా ప్రయాణాలు చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. 

1012
Capricorn

మకరరాశి (Capricorn) : మకరరాశివారికి ఫోన్ చేతిలో లేకపోతే పని జరగదు. రోడ్ ట్రిప్పుల్లో ఫోన్ నెట్ వర్క్ సరిగా రాకపోవడం లాంటివి జరిగితే వీరికిఅస్సలు నచ్చదు. అందుకే వీరికి రోడ్ ట్రిప్ అనేది అస్సలు పనికిరాని ఐడియా.

1112
(Aquarius)

కుంభరాశి (Aquarius) : అపరిచితులను కలవడం.. అనుకోని విషయాలు ఎదురవడం వీరికి బాగా ఇష్టం. అలాంటి సందర్భాల్లో వీళ్లు చాలా స్పాంటేనియస్ గా ఉంటారు. 

1212
Pisces

మీనరాశి (Pisces) : తమకు బాగా దగ్గరైన వారితోనే రోడ్ ట్రిప్ కు వెళ్లడానికి ఇష్టపడతారు. అది కూడా ఆ సమయం వారికి అద్భుతంగా గడుస్తుందన్న హామీ ఉంటేనే.. ముందడుగు వేస్తారు. 

click me!

Recommended Stories