telugu astrology
1.మేష రాశి..
మేష రాశివారు చాలా టాక్సిక్ గా ఉంటారు. ఎంతలా అంటే దాదాపు 80శాతం టాక్సిక్ గా ఉంటారు. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ, తగ్గదు.
telugu astrology
2.వృషభ రాశి...
వృషభ రాశివారు కూడా టాక్సిక్ గా ఉంటారు. కానీ 60శాతం టాక్సిక్ గా ఉంటారు. అది కూడా తాము కోరుకున్నది దక్కని సమయంలోనే వారు అలా ప్రవర్తిస్తారు.
telugu astrology
3.మిథున రాశి...
మిథున రాశివారు డ్యూయల్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. ఒకసారి మంచిగా ఉన్నా, మరోసారి చెడుగా ఉంటారు. ఈ రాశివారి ఈ డ్యూయల్ పర్సనాలిటీ కారణంగా వీరు 70శాతం టాక్సిక్ గా ఉంటారు.
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు చాలా తక్కువగా టాక్సిక్ గా ఉంటారు. ఎప్పుడైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు మాత్రమే వీరు టాక్సిక్ అవుతారు. అది కూడా 10శాతం, 20 శాతం టాక్సిక్ అవుతారు.
telugu astrology
5.సింహ రాశి..
సింహ రాశివారు 30శాతం టాక్సిక్ గా ఉంటారు. అది కూడా వారి ఓపికకు పరీక్ష పెట్టినప్పుడు వారిలోని టాక్సిన్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా, తమకు అటెన్షన్ ఇవ్వకపోయినా కూడా వీరిలో టాక్సిన్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి.
telugu astrology
6.కన్య రాశి..
ఎవరైనా తమను కంట్రోల్ చేసినప్పుడు వీరిలో టాక్సిన్ లెవల్స్ బయటకు వస్తాయి. అంతేకాకుండా, తనను ఎవరైనా ప్రతి విషయంలో విమర్శించినా కూడా వీరు టాక్సిన్ అయిపోతారు. వీరిలో 65శాతం టాక్సిక్ గా ఉంటారు.
telugu astrology
7.తుల రాశి..
ఈ రాశివారు కొంచెం కూడా టాక్సిక్ గా ఉండరు. వీరిలో కొంచెం టాక్సిక్ నెస్ ఉండదు. వెతికినా కూడా దొరకదు.
telugu astrology
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు 100శాతం టాక్సిక్ గా ఉంటారు. ఈ రాశివారు ఎదురుగా చూడటానికి నవ్వుతూ కనిపిస్తారు. కానీ, లోపలంతా విషమే నిండి ఉంటుంది. వీరిని నమ్మలేం.
telugu astrology
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు 40శాతం టాక్సిక్ గా ఉంటారు. ప్రతి విషయంలో తమను వెనకనుండి ఎవరైన పుష్ చేయడం ఈ రాశివారికి నచ్చదు.
telugu astrology
10.మకర రాశి..
మకర రాశివారు 20శాతం టాక్సిక్ గా ఉంటారు. నెగిటివ్ విషయాలకు ఈ రాశివారు పెద్దగా సమయం కేటాయించరు. అందుకే, వీరు చాలా తక్కువ టాక్సిక్ గా ఉంటారు.
telugu astrology
11.కుంభ రాశి..
ఈ రాశివారు 100శాతం టాక్సిక్ గా ఉంటారు. టాక్సిక్ గా ఉండటంలో కుంభ రాశివారు మొదటి ప్లేస్ లో ఉంటారు. వీరు ఎక్కువగా నెగిటివ్ గా మాత్రమే ఆలోచిస్తారు.
telugu astrology
12.మీన రాశి..
మీన రాశివారు 70శాతం టాక్సిక్ గా ఉంటారు. వీరు మానసికంగా ఏదైనా విషయంలో బాధపడినప్పుడు చాలా టాక్సిక్ అయిపోతారు.