వాలంటైన్స్ డే స్పెషల్.. ఈ రాశివారికి ఆ బహుమతి ఇస్తే..

Published : Feb 12, 2021, 12:23 PM IST

అమ్మాయిలను రాశి తెలుసుకుంటే.. వారి రాశినిబట్టి ఎలాంటి బహుమతి వాళ్లకు నచ్చుతుందో సులభంగా చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశివారికి ఎలాంటి వాలంటైన్ బహుమతి ఇవ్వాలో ఇప్పుడు చూద్దామా..

PREV
115
వాలంటైన్స్ డే స్పెషల్.. ఈ రాశివారికి ఆ బహుమతి ఇస్తే..

ప్రస్తుతం వాలంటైన్ వీక్ నడుస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ప్రేమికుల రోజు వచ్చేస్తుంది. ఈ రోజు కోసం ముఖ్యంగా అబ్బాయిలు ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. తమ మనసులో మాట ప్రేయసి చెప్పాలని ఆశ పడుతుంటారు.

215

కానీ.. ఆ రోజు దగ్గరకు వచ్చేసరికి వారిలో టెన్షన్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎలాంటి బహుమతి ఇస్తే నచ్చుతుంది అనే ఐడియా లేక కంగారుపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఇది.

315

అమ్మాయిలను రాశి తెలుసుకుంటే.. వారి రాశినిబట్టి ఎలాంటి బహుమతి వాళ్లకు నచ్చుతుందో సులభంగా చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశివారికి ఎలాంటి వాలంటైన్ బహుమతి ఇవ్వాలో ఇప్పుడు చూద్దామా..

అమ్మాయిలను రాశి తెలుసుకుంటే.. వారి రాశినిబట్టి ఎలాంటి బహుమతి వాళ్లకు నచ్చుతుందో సులభంగా చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశివారికి ఎలాంటి వాలంటైన్ బహుమతి ఇవ్వాలో ఇప్పుడు చూద్దామా..

415

మేషరాశి.. 
మీరు ప్రేమించే అమ్మాయిది మేష రాశి అయితే... వాళ్లకి ఈ బహుమతి బాగా నచ్చుతుంది.  ఈ రాశివారు చాలా ధైర్యంగా, ఉద్వేగభరితంగా ఉంటారు. వీళ్లు లైఫ్ లో థ్రిల్ ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి వీరిని రోడ్ ట్రిప్, లేదా ఏదైనా మంచి ఎంటర్ టైన్మెంట్ పార్క్ కి తీసుకువెళ్లాలి.
 
515

వృషభం..

వీళ్లకు బహుమతులు ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి వాళ్లని నచ్చేవి లేదా నప్పేవి డ్రెస్ కొనండి. లేదంటే చక్కటి ఆభరణాలు, పర్ఫ్యూమ్, రుచిగా భోజనం లాంటి సర్ ప్రైజ్ చేయాలి.

615

మిథునం..
 ఈ రాశి అమ్మాయిలు ఫన్, ఎక్సైట్మెంట్ లాంటివి కోరుకుంటారు. కాబట్టి వీరిని మంచి గ్రూప్ ట్రిప్ కి లేదా మంచి ఫన్ ప్లేస్ కి తీసుకువెళ్లొచ్చు. ఈ రాశివారికి పుస్తకాలు చదివే అలవాటు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పుస్తకం ఏదైనా కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.

715

కర్కాటకం..

ఈ రాశివారికి  కొంచెం ఎమోషనల్ గా ఉంటారు. కాబట్టి వీరికి హృదయానికి హత్తుకునే ఫోటోలు బహుమతిగా ఇవ్వాలి. ఫోటో ఆల్బమ్ లో తనవి, మీరు కలిసి దిగిన ఫోటోలు ఉంచి ఇవ్వడం..లేదా ఇంకేదైనా మెమరీ కి సంబంధించినవి కూడా ఇస్తే చాలా బాగుంటుంది. క్యాండిల్ లైట్ డిన్నర్, మీ ప్రేమను తెలియజేసేలా ఏదైనా బహుతి ఇవ్వాలి.

815

సింహ రాశి...

ఈ రాశివారు సోషల్ మీడియాలో ఎక్కువగా చురుకుగా ఉంటారు. కొంచెం సినిమాటిక్ గా ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి వారికి సోషల్ మీడియాలో తమకు వచ్చిన బహుమతులను షేర్ చేసుకునేలా ఆభరణాలు లాంటివి ఇస్తే చాలా ఆనందపడతారు. 

915

కన్య రాశి..
ఈ రాశివారికి చిన్న చిన్న ఆనందాలనే ఎక్కువగా కోరుకుంటారు. వీరికి మొక్క, పెంపుడు కుక్క పిల్ల లాంటివి బహుమతిగా ఇస్తే చాలా సంబరపడిపోతారు.

1015

తుల రాశి..
ఈ రాశివారికి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఎక్కువగా నచ్చుతాయి. పూలు, మంచిగా అలంకరించిన చాక్లెట్స్ లాంటివి ఇస్తే నచ్చుతారు.

1115

వృశ్చికరాశి..

ఈ రాశివారు తమ ఫీలింగ్స్ ని తొందర బయటపెట్టరు, వీళ్లకు ఏం నచ్చుతాయో చెప్పడం కొంచెంకష్టమే. కాబట్టి వీరికి ఆకర్షణీయమైన వస్తువులు లేదా.. ఏవైనా సెక్సీ లో దుస్తులు కొనివ్వాలి.

1215

ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎక్కువగా ఫన్ ని ఇష్టపడతారు. కాబట్టి వీరిని సరదాగా బయటకు తీసుకువెళ్లాలి. స్కేటింగ్, స్నో ఏరియా లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్లాలి.
 
1315

మకర రాశి..
ఈ రాశివారు కొంచెం వర్క్ మైండెడ్. ఏది కొన్నా ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచిస్తారు. కాబట్టి వీరికి ఇచ్చే బహుమతి కూడా అలా ఉపయోగపడేదే ఇవ్వాలి.
 
1415

కుంభరాశి..
ఈ రాశివారికి కొంచెం టెక్నాలజీ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. కాబట్టి.. వీరికి లేటెస్ట్ గ్యాడ్జెట్స్, వాచెస్, ఫోన్స్ లాంటివి బహుమతిగా ఇస్తే బాగుంటుంది.
 
1515

మీన రాశి..
ఈ రాశివారు ఎక్కువగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కాబట్టి వీరికి అలాంటి బహుతులే ఇవ్వాలి. లేదంటే బ్యూటీకి సంబంధించిన ఏవి ఇచ్చినా వీరికి బాగా నచ్చుతుంది. 

click me!

Recommended Stories