ప్రతి ఒక్కరూ జీవితంలో ఎవరినో ఒకరిని ఇష్టపడుతూనే ఉంటారు. ఇది చాలా కామన్ విషయం. అయితే.. తాము ఇష్టపడిన వారు ఎదురైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... తమ క్రష్ ని చూసినప్పుడు ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం...