Published : Apr 17, 2026, 04:58 PM ISTUpdated : Apr 17, 2026, 05:10 PM IST
Astrology: మీన రాశిలో ఏప్రిల్ నెలలో ఒకేసారి సూర్యుడు, శని, బుధుడు, గురు గ్రహాల కలయిక ఏర్పడనుంది. ఈ కలయిక ఐదు రాశుల జీవితాల్లో అద్భుతాలు చేయనుంది. వారు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. పట్టిందల్లా బంగారమే, ఆర్థికంగానూ అద్భుతంగా కలసొచ్చే ఆ రాశులు ఇవే..
నాలుగు గ్రహాల అరుదైన కలయిక మేష రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓ వరం లాంటిది అని చెప్పొచ్చు. ఊహించని మార్గాల నుంచి డబ్బు వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళతారు.
25
వృత్తి జీవితంలో పురోగతి...
ఈ గ్రహాల అనుగ్రహం మిథున రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ తెచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. కెరీర్ లో గొప్ప స్థాయికి వెళ్లడానికి మీకు ఇది సహాయపడుతుంది.
35
లక్ష్మీ కుబేరుల కటాక్షం..
సింహ రాశివారికి లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. అనుకోని విధదంగా ఆదాయం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలి అనే మీ కోరిక నెరవేరుతుంది.
ధనుస్సు రాశి వారికి ఈ 48 గంటలు చాలా అదృష్టవంతంగా ఉంటాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. ప్రభుత్వ పనుల్లో విజయం దక్కుతుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే యోగం ఉంది.
55
వ్యాపారాల్లో లాభాలు..
ఈ యోగం మీన రాశిలోనే ఏర్పడుతుండటంతో, ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. ఈ సమయంలో తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు గొప్ప ఆర్థిక విజయాన్ని అందిస్తాయి.