కుంభరాశివారిని ప్రేమించడం ఎలాగో తెలుసా? ఏ రాశివారితో వారి అనుబంధం ఎలా ఉంటుందంటే..

Published : Jun 30, 2022, 11:45 AM IST

కుంభంరాశి.. రాశీచక్రంలో 11వ రాశి. వీరు డౌన్ టు ఎర్త్ ఉంటారు. మానవత్వంతో ఉంటారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ, సహజీవనం, పెళ్లిలాంటి లోనూ ఏ రకమైన సంబంధంలోనైనా తమ భాగస్వామికి అత్యంత విశ్వాసపాత్రంగా ఉంటారు. ఆ బంధానికి కట్టుబడి ఉంటారు. 

PREV
113
కుంభరాశివారిని ప్రేమించడం ఎలాగో తెలుసా? ఏ రాశివారితో వారి అనుబంధం ఎలా ఉంటుందంటే..
Aquarius

కుంభంరాశి వారు తమ భాగస్వాముల పట్ల పొసెసివ్ గా ఉండరు. వారికి కావాల్సినంత స్వేచ్ఛనిస్తారు. వారి పర్సనల్ స్పేస్ ను గౌరవిస్తారు. బంధంలో ఇద్దరూ సమానమే అని భావిస్తారు. మరి ఈ కుంభరాశివారితో.. మిగతా రాశులు ఎలా ఉంటాయో.. రాశిచక్ర నిపుణులు ఇలా చెబుతున్నారు. 

213
Aries Zodiac

మేషరాశితో కుంభం
ఈ రాశివారిద్దరూ రిలేషన్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు.. ఎదురయ్యే అడ్డంకులనుంచి పాఠాలు నేర్చుకుంటారు. తాము అనుకున్నది సాధించడానికి..తమ వంతు కృషి జంటగా చేస్తారు. మేషరాశి, కుంభరాశి కాంబినేషన్ లో కష్టం ఉన్నప్పటికీ దాన్ని ఇష్టపడితే.. అన్నింటినీ అధిగమించి మీరు మీ బంధంలో వ్యక్తిగా ఎదుగుతారు. 

టోటల్ : 5

సెక్స్ : 4

ప్రేమ : 3

కమ్యూనికేషన్ : 4

313
Taurus Zodiac

వృషభంతో కుంభం
వృషభరాశి వారితో కుంభరాశివారికి బాగానే ఉంటుంది. వీరిద్దరూ తమ ప్రతిభను ఒకరినొకరు ప్రశంసించుకుంటారు. సమర్ధించుకుంటారు. వీరిద్దరూ ఆత్మబంధువులుగా ఫీలవుతారు. ఈ రెండు రాశుల వారు బంధంలో తమ ఆలోచనలను మరింత బహిరంగంగా వ్యక్తపరచాలి. మీ నైపుణ్యాలను ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండకూడదు. ఈ బంధంలో ఎప్పుడైనా ఊపిరాడినట్లు అనిపిస్తే, ముందుకు సాగడానికి వెనుకాడకూడదు.

టోటల్ : 3

సెక్స్ : 3

ప్రేమ : 2

కమ్యూనికేషన్ : 4

413
Gemini Zodiac

మిధునరాశితో కుంభం
జంటగా సాగే ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోవాలి. మీ భాగస్వామి నుండి మీరు ఏమి ఆశిస్తున్నారో అడగాలి. వ్యక్తపరచాలి. మీ సంబంధాన్ని దెబ్బతీయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నట్లు కొన్నిసార్లు అనిపించవచ్చు, మీరు దానిని కలిసే చేధించాలి. మీ భాగస్వామికి మీ బంధం విషయంలో మనసుపెట్టి పనిచేస్తారని తెలుసుకోండి.

టోటల్ : 3

సెక్స్ : 4

ప్రేమ : 2

కమ్యూనికేషన్: 3

513
Cancer Zodiac

కర్కాటక రాశితో కుంభరాశి
ఒక జంటగా మీరు ఇతరుల జీవితాలను శక్తివంతం చేయడానికి, సుసంపన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. మీలో కాన్షియస్ నెస్ పెంచుకోవడానికి, మంచి పనులు చేయండి. అది మీ ఇద్దరి కమ్యూనికేషన్ బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

టోటల్ : 5

సెక్స్: 4

ప్రేమ: 5

కమ్యూనికేషన్ : 4

613
Leo Zodiac

సింహరాశితో కుంభం
వీరు ఒక కారణంతో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ, స్వతంత్రంగా ఉండడానికి ఎప్పుడూ భయపడరు. కొన్నిసార్లు, ఈ బంధంనుంచి తప్పి పనులు చేస్తారు. కానీ మీ బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. 

టోటల్ :  4

సెక్స్ : 5

ప్రేమ : 3

కమ్యూనికేషన్ : 4

713
Virgo Zodiac

కన్యరాశితో కుంభరాశి
ఈ రెండు రాశువారు కలిసి ప్రశాంత స్థితిని సాధించవచ్చు. అయితే దీనికి మీలో ఎవరు స్పందించకపోయినా మరొకరు దాన్ని వ్యక్తిత్వ లోపంగా తీసుకోవద్దు. ఈ రాశుల వారుతరచుగా ఒకరికొకరు రక్షణగా ఉంటారు.

టోటల్ : 3

సెక్స్ : 5

ప్రేమ : 4

కమ్యూనికేషన్ : 3

813
Libra Zodiac

తులారాశితో కుంభం
ఈ జంటకు ప్రేమ అనేది సహజమైన శక్తి. దీంతో వీరికి ఎదురయ్యే ప్రతి అవరోధకాన్నీ పరిష్కరించుకుంటారు. వీరిద్దరూ మీరు చేసే ప్రతి పనిలో పరిపూర్ణతను కోరుకుంటారు. కాబట్టి సంకోచించకుండా,  మీరిద్దరూ కలిసి ఏమి చేయాలనుకుంటున్నారో దానికోసం ప్రయత్నించండి. 

టోటల్ :  4

సెక్స్ : 3

ప్రేమ : 3

913
Scorpio Zodiac

వృశ్చికరాశితో కుంభం
వీరు కలిసి ఈ సంబంధంలో మీ పాత్ర కోసం బ్లూప్రింట్‌ను రూపొందించుకుంటారు ఎప్పుడూ రాజీ పడకండి. మీరుగా మీరుగా ఉండండి. సంబంధంలో వెనకబడి పోవడానికి ఎప్పుడూ ఒప్పుకోకండి. 

టోటల్ : 3

సెక్స్ : 5

ప్రేమ : 3

కమ్యూనికేషన్ : 2

1013
Sagittarius Zodiac

ధనుస్సుతో కుంభం
కలిసి చేసే ఈ ప్రయాణంలో మీ కంటే ఎవరూ గొప్పవారుకానీ, తక్కువ కానీ కాదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బంధం సమానత్వానికి సంబంధించింది. ఒక వ్యక్తిని జడ్జ్ చేయడం సహజమే. కానీ మీరిద్దరూ ఒకరినొకరు జడ్జ్ చేయడం మానేసి మీ బంధంలో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉన్నారని గుర్తుంచుకోండి. మొత్తంమీద, మీరు బాగా గౌరవం పొందుతారు. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించవద్దు. ఇవి మిమ్మల్ని చాలా ఒత్తిడికి, మానసిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. 

టోటల్ : 5

సెక్స్ : 5

ప్రేమ : 4

కమ్యూనికేషన్ : 4

1113
Capricorn Zodiac

మకరంతో కుంభం
భావోద్వేగాలను వ్యక్తపరచాల్సిన అవసరం ఉంటుంది.అందుకే సున్నితమైన అంశాలను వ్యక్తీకరించడం నేర్చుకోండి. మీ భావాలన్నీ చెల్లుబాటు అయ్యేవిగా, గౌరవించబడేలా ఉండాలి. మొత్తంమీద, మీ భావాలను వెర్రివి అని తీసి పారేయడానికి లేదు.  

టోటల్ : 4

సెక్స్: 3

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 3

1213
Aquarius

కుంభరాశితో కుంభం
మీరు కలిసి చేసే ప్రతి పనిలో ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు సంతోషంగా లేరూ అంటే.. మీ సహజ స్వభావానికి అనుగుణంగా లేరని అర్థం. మీ ఆలోచనలను ఎక్కువగా షేర్ చేసుకోండి. 

టోటల్ :   5

సెక్స్ : 5

ప్రేమ : 5

కమ్యూనికేషన్ : 4

1313
Pisces Zodiac

మీనంతో కుంభం
ఇద్దరి మధ్య సానుకూల దృష్టి ఉంటుంది. ఏదైనా పరిస్థితిపై  అవగాహన కోసం ప్రయత్నించినప్పుడు.. మీ సర్వశక్తులూ ఉపయోగిస్తారు. ఇది మీ ఆందోళనను మరింత పెంచుతుంది. ఇవన్నీ కాకుండా మీరు సరైన ట్రాక్ లోనే ఉన్నారని తెలుసుకోండి. మీ గతం మీపై ఒత్తిడి తీసుకురావద్దు.

మొత్తం : 4

సెక్స్ : 3

ప్రేమ : 3

కమ్యూనికేషన్ : 4

Read more Photos on
click me!

Recommended Stories