ఏ రాశివారు ఎలాంటి ఆలోచనలు బయటపెట్టరో తెలుసా?

First Published | Jul 4, 2023, 10:52 AM IST

అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మాట్లాడినా.. డిస్ట్రబ్ చేసిన వీరికి మండిపోతుంది. వారిని అసహ్యించుకుంటారు. కానీ దానిని మనసులోనే ఉంచుకుంటారు. బయటపెట్టరు.

telugu astrology

1.మేష రాశి..
మేష రాశివారు తమకు కొన్ని పనులు చేయలేమని.. తమకు ఆ సామర్థ్యం లేదని భావిస్తూ ఉంటారు. తమ వల్ల కాదు అని భావిస్తూ ఉంటారు. అయితే... ఈ విషయాన్ని వారు బయటపెట్టరు.

telugu astrology

2.వృషభ రాశి..
ఈ రాశివారికి మూడ్ బాగోకపోతే ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం ఉండదు. ఒంటరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మాట్లాడినా.. డిస్ట్రబ్ చేసిన వీరికి మండిపోతుంది. వారిని అసహ్యించుకుంటారు. కానీ దానిని మనసులోనే ఉంచుకుంటారు. బయటపెట్టరు.


telugu astrology


3.మిథున రాశి..
ఈ రాశివారు మనసులో ఎక్కువగా... తమను ఎవరూ పట్టించుకోవడం లేదని... తాము ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామని ఫీలౌతూ ఉంటారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.

telugu astrology


4కర్కాటక రాశి..
ఎవరైనా నచ్చకపోతే వారితో రిలేషన్ వెంటన్ కట్ చేసుకోవాలని ఈ రాశివారి మనసులో ఉంటుంది. కానీ.. బయటకు మాత్రం ఆ పనిచేయరు. ప్రతి ఒక్కరూ తమ విషయలో అడ్వాంటేజ్ తీసుకోవడం వీరికి నచ్చదు.

telugu astrology


5.సింహ రాశి..
ఈ రాశివారు మనసులో ప్రతిసారీ... తమను అందరూ అసహ్యించుకుంటున్నారని.. తమను ఎవరూ ఇష్టపడటం లేదని భావిస్తూ ఉంటారు. అలా అనుకుంటే తప్ప.. వీరు తమకు తాము బెటర్ గా ఫీలవ్వలేరు.

telugu astrology


6.కన్య రాశి..
ఈ రాశివారు ఎందులో అయినా సత్తా చాటగలరు. కానీ..కావాలనే తమను తాము అణగదొక్కుకుంటూ ఉంటారు. వారి మనసులో ప్రతిసారి.. వద్దు.. చేయద్దు.. మనకు అవసరం లేదు ఇలా చెప్పుకుంటూ ఉంటారు.

telugu astrology


7.తుల రాశి..
ఈ రాశివారు మనసులో ఎక్కువగా... తాము ప్రేమకు పనికిరాము అని భావిస్తూ ఉంటారు. తమను ఎవరూ ప్రేమించరని.. అందుకు తమకు అర్హత లేదని భావిస్తూ ఉంటారు.

telugu astrology

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు మనసులో ఎక్కువగా ప్రపంచమంతా తమకు వ్యతిరేకంగా ఉందని భావిస్తూ ఉంటారు. తమకు కోసం.. తమకు అండగా కనీసం ఒక్కరూ కూడా నిలపడలేదని వారు భావిస్తూ ఉంటారు.

telugu astrology


9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు మనసులో తమను తాము అందరూ తక్కువ చేస్తున్నారని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా... ప్రతి విషయంలో అందరినీ తాము బతిమిలాడుతున్నామేమో అనే భావనలో ఉంటారు.

telugu astrology

ఈ రాశివారికి గెలవడం ఇష్టం. గెలవడానికి చాలా కష్డపడతారు. కానీ, వీరికి ఓటమి అంటే భయం. తట్టుకోలేరు. కానీ, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పరు, బయటపడనివ్వరు.

telugu astrology

11.కుంభ రాశి..
కుంభ రాశివారు తాము జీవితంలో చాలా ముఖ్యమైన వాటిని, అద్భుతమైన వాటిని చేజేతులా నాశనం చేసుకున్నట్లు గా ఫీలౌతూ ఉంటారు.

telugu astrology

12.మీన రాశి..
మీన రాశివారు ఎప్పుడూ మనసులో తాము ప్రజలకు కనెక్ట్ అవ్వలేకపోతున్నామని ఫీలౌతూ ఉంటారు. ఆ ఫీలింగ్ నే వారి మనసులో సీక్రెట్ గా ఉంచుకుంటారు.

Latest Videos

click me!