పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.