ఉద్యోగాలలో సహోద్యోగుల నుంచి విమర్శలు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.