మిత్రులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాల ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు.