తల్లి తరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో తోటివారితో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటా బయటా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.