వృత్తి, ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.