తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. పాత అప్పులు తీరుతాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తప్పవు. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారాల్లో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.