ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.