Budha Gochar: మేషంలో బుధాదిత్య రాజయోగం.. ఈ 5 రాశులకు కోరుకున్న జీవితం

Published : Apr 10, 2026, 01:29 PM IST

Budha Gochar: ఏప్రిల్ 30న బుధుడు మీన రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. బుధాదిత్య రాజయోగం వల్ల 5 రాశుల వారికి అదృష్టం పట్టనుంది.

PREV
15
మిథున రాశి

బుధుడు సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది  మిథున రాశికి ఎంతో కలిసివస్తుంది. బుధుడు ఈ రాశి వారి 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కాలంలో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరిగే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.  అలాగే ఈ రాశి వారి స్నేహితులతో బంధం బలపడుతుంద. ఈ రాశి వారి సోషల్ సర్కిల్ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

25
సింహ రాశి

సింహ రాశికి వారికి కలిసొచ్చే కాలం ఉంది. ఈ రాశి వారి  9వ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు.  ఈ రాశి వారికి అదృష్టం బలం పెరుగుతుంది. బుధాదిత్య రాజయోగం వల్ల ఉన్నత విద్య, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి  సింహ రాశి వారికి ఇది సరైన సమయం. ఈ రాశి వారికి సంపద, శ్రేయస్సు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

35
ధను రాశి

ధనుస్సు రాశి వారికి బుధుడు 5వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది కెరీర్ పరంగా ఈ రాశి వారికి అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ధనూ రాశివారు శిక్షణ, చిన్న కోర్సులు చేయడం వల్ల వృత్తిలో ముందుకు సాగడానికి  ఉపయోగపడుతుంది. ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ధనూ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.

45
మకర రాశి

బుధాదిత్య రాజయోగం మకర రాశి వారికి ఎంతో మంచిది ఫలితాలను అందిస్తుంది. మకర రాశి వారికి బుధుడు 4వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ రాశి వారి ఇంటికి ఆధ్యాత్మిక గురువులు వచ్చే అవకాశం ఉంది.  వీరి ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాయి. ఈ రాశివారి జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ఆఫీసులో సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేసుకుంటారు.

55
మీన రాశి

మీన రాశికి 2వ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. మీన రాశి వారికి బుధాదిత్య రాజయోగం భారీగా కలిసి వస్తుంది.  2 వ ఇల్లు జాతకంలో ఈ ఇల్లు సంపద, పొదుపు, కుటుంబం, వాక్కుకు సంబంధించినది. కాబట్టి, వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక విజయం సులభంగా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి కూడా మంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories