అక్షయ తృతీయ వచ్చేస్తోంది. అక్షయ తృతీయ అనగానే ఎవరికైనా ముందుగా బంగారమే గుర్తుకకు వస్తుంది. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుందని నమ్ముతుంటారు. అయితే.. ఈ సారి ఈ అక్షయ తృతీయ.. జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికి శుభ యోగాలను తీసుకురానుంది. ఎందుకంటే.. ఆ సమయంలో మీన రాశిలోకి కుజుడు, బుదుడు ప్రవేశిస్తున్నారు. ఈ కలయిక కారణంగా.. ఈ కింది రాశులవారు రాజయోగం, ధనయోగం కలగుతాయి. మరి అంత అదృష్టం ఉన్న ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..