2.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి కూడా కీర్తి , ప్రజాదరణ కోసం ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారు . కర్కాటక రాశివారు జనాదరణ దిశగా అడుగులు వేయడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ సరైన చర్య తీసుకోవడంలో విఫలమవుతారు. వారు చర్యలు , పర్యవసానాల గురించి ఆలోచిస్తూ ఉంటారు లేదా ఎక్కువగా ఆలోచిస్తారు. ఫలితంగా, వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు.