ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ మంచివారై ఉండరు. కొద్దో, గొప్పో.. ప్రతి ఒక్కరిలోనూ మంచి, చెడు ఉంటుంది. అయితే.. ఆ రెంటిల్లో డామినేషన్ ఏది ఎక్కువగా ఉంటే.. అలా ఎదుటివారికి కనిపిస్తారు. అయితే.. ఎంత మంచిగా ఉన్నా కూడా అందరికీ నచ్చాలనే రూల్ కూడా లేదు. అయితే.. కొందరు మాత్రం.. ఎదురుగా అందరితో మంచిగా ఉన్నా కూడా.. లోలోపల మాత్రం చాలా ధ్వేషం పెంచుకుంటారు. వారికి తెలీకుండానే మనసులో విషం పెంచుకుంటారు. అలాంటివారు ఎవరో జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట అదెలాగో చూద్దాం..