ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి అనుకుంటారు. చాలా వరకు తల్లిదండ్రులు తమ పిల్లలను కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. కానీ, ఇంట్లో పిన్ని, బాబాయ్, అత్త, మామ లు ఉంటే వారు మాత్రం తల్లిదండ్రులకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు. పిల్లలు ఎక్కువ చనువు వాళ్లతోనే ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు సైతం కూల్ పిన్ని, అత్త, బాబాయ్, మామలు అవుతారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..