దేశ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కోనసాగుతునే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో నిరసనలు హోరు పెరుగుతునే ఉంది. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు దర్నాలతో నిరసనలు తెలుపుతునే ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో పలు చోట్ల భారీ ప్రదర్శనలు జరిగాయి. సీఏఏ ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి.
దీంతో పలు చోట్ల ఇంటర్నెట్ సెవలను నిలిపివేశారు.