తమ పోరాటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముందు పెట్టే ఆలోచనలో కూడా బిజెపి ఉన్నట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ బిజెపి, జనసేన కూటమిని ముందుకు నడిపించే విషయంలో ప్రధానమైన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సంస్థాగత నిర్మాణం, సరైన వ్యూహర చన లేని పవన్ కల్యాణ్ కు బిజెపి సంస్థాగత నిర్మాణం, వ్యూహరచన ప్రధానం కానుంది. ఈ స్థితిలో వ్యూహాత్మకంగానే రాపాక వరప్రసాద్ పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి