బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టి... ఏపీ అసెంబ్లీకి నడుచుకుంటూనే వెళ్లిన బాలకృష్ణ (ఫోటోలు)

Published : Sep 21, 2023, 10:30 AM ISTUpdated : Sep 21, 2023, 10:31 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు టిడిపి ఆందోళనతో ప్రారంభమయ్యాయి. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు టిడిపి సభ్యులు. నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడుతో పాటు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టి చంద్రబాబుకు అనుకూలంగా, వైసిపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెళ్లారు. టిడిపి సభ్యులతో కలిసే నెల్లూరు రూరల్, తాటికొండ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీకి చేరుకున్నారు.   

PREV
112
బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టి... ఏపీ అసెంబ్లీకి నడుచుకుంటూనే వెళ్లిన బాలకృష్ణ (ఫోటోలు)
AP Assembly Session

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ

212
AP Assembly Session

వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి సభ్యులు... పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

312
AP Assembly Session

వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...  చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన

412
AP Assembly Session

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు,  మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు టిడిపి సభ్యులు నివాళి

512
AP Assembly Session

వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సినీ హీరో బాలకృష్ణతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

612
AP Assembly Session

ఎన్టీఆర్ కు నివాళి అనంతరం బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టి వెంకటపాలెం నుండి అసెంబ్లీకి బయలుదేరిన టిడిపి సభ్యులు 

712
AP Assembly Session

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి దండం పెట్టుకుంటున్న ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ

812
AP Assembly Session

'చంద్రబాబు పై కక్ష ‌- యువత భవితకు శిక్ష' అంటూ రాసివున్న బ్యానర్ ను పట్టుకుని అసెంబ్లీకి వెళుతున్న టిడిపి శాసనసభా పక్షం నాయకులు

912
AP Assembly Session

  వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ   

1012
AP Assembly Session

ఎన్టీఆర్ విగ్రహానికి దండం పెడుతున్న బాలకృష్ణ.... చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అసెంబ్లీకి కాలినడకన బయలుదేరిన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

1112
AP Assembly Session

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ

1212
AP Assembly Session

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ర్యాలీగా అసెంబ్లీకి టిడిపి సభ్యులు... వారితో కలిసే ఏకంగా సీఎం జగన్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి

Read more Photos on
click me!

Recommended Stories