అక్రమ మైనింగ్ రగడ.. బెజవాడలో టీడీపీ నేత వంగలపూడి అనిత అరెస్ట్ (ఫోటోలు)

Siva Kodati |  
Published : Jul 31, 2021, 03:10 PM IST

అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ కొండపల్లికి బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వలయాన్ని దాటుకుని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత టూవీలర్ మీద టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. 

PREV
113
అక్రమ మైనింగ్ రగడ.. బెజవాడలో టీడీపీ నేత వంగలపూడి అనిత అరెస్ట్ (ఫోటోలు)
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న వంగలపూడి అనిత, పార్టీ నేతలు

213
పోలీసు వలయాన్ని ఛేదించి స్కూటీపై టీడీపీ కార్యాలయానికి చేరుకున్న వంగలపూడి అనిత

313
టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని లాక్కెళుతున్న పోలీసులు

413
టీడీపీ నేతలను వ్యాన్‌లోకి ఎక్కించిన పోలీసులు

513
మంగళగిరిలోని టీడీపీ కేేంద్ర కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

613
వంగలపూడి అనిత సహా, మహిళా టీడీపీ నేతలను వ్యాన్ ఎక్కిస్తున్న పోలీసులు

713
వ్యాన్‌లో నుంచి మీడియాాతో మాట్లాడుతున్న వంగలపూడి అనిత

813
పోలీసులను అడ్డుకుంటున్న టీడీపీ నేతలు, తోపులాట

913
వ్యాన్ ఎక్కనంటూ బైఠాయించిన టీడీపీ నేత వంగలపూడి అనిత, బలవంతంగా లాక్కెళుతోన్న పోలీసులు

1013
టీడీపీ నేతను బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తున్న పోలీసులు

1113
పోలీసుల వ్యాన్‌లో వంగలపూడి అనిత, మహిళా టీడీపీ నేతలు

1213
పోలీసులతో వంగలపూడి అనిత వాగ్వాదం

పోలీసులతో వంగలపూడి అనిత వాగ్వాదం

1313
వంగలపూడి అనిత తదితరుల్ని వ్యాన్ ఎక్కిస్తున్న పోలీసులు

click me!

Recommended Stories