బాధితులకు భరోసా: గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు టూర్ (ఫోటోలు)

Published : Jul 21, 2022, 09:34 PM IST

100 ఏళ్లలో గోదావరికి రాని వరద వచ్చింది. దీంతో గోదావరి లంక గ్రామాలు విలవిల్లాడాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 

PREV
115
బాధితులకు భరోసా: గోదావరి  ముంపు  ప్రాంతాల్లో చంద్రబాబు టూర్ (ఫోటోలు)
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబుకు గోదావరి వరద ముంపు పరిస్థితిని పలువురు టీడీపీ నేతలు వివరించారు. 
 టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

215
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  ప్రాంతాల్లో  వరద నీటిలోనే ప్రయాణించారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

315
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  ప్రాంతాల్లో  దెబ్బతిన్న ఇళ్లను పరిశఈలించారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

415
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  ప్రాంతాల్లో   గోదావరి వరదను పడవలో ప్రయాణీస్తూ చంద్రబాబు పరిశీలించారు.టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.
 
515
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  ప్రాంతాల్లో  పడవలో ప్రయాణించారు. పడవలో ప్రయాణం సందర్భంగా చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు లైఫ్ జాకెట్లు ధరించారు.  టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.
 
615
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  ప్రాంతాల్లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద నివాళులర్పించారు. 
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

715
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  గ్రామంలో  పర్యటించే సమయంలో  స్థానికంగా ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

815
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  గ్రామంలో  చంద్రబాబు కాలినడకన తిరుగుతూ వరద ప్రాంతాల ప్రజల సాధక బాధకాలను తెలసుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

915
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  గ్రామంలో  చంద్రబాబు  ట్రాక్టర్ పై వెళ్తూ ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

1015
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  గ్రామంలో  చంద్రబాబు  రాక విషయం తెలుసుకొని తమ సమస్యలను చెప్పుకొనేందుకు స్థానికులు ఎదురు చూశారు... టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

1115
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

1215
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  గ్రామంలో  ప్రజలకు అభివారం చేస్తూ ముందుకు సాగారు. . టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

1315
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  గ్రామాల్లో కూడళ్ల వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

1415
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

 టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  గ్రామాల్లో  నడక మార్గంలో వెళ్ళలేని మార్గంలో ట్రాక్టర్ పై చంద్రబాబు ప్రయాణం చేశారు.టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

1515
TDP Chief Chandrababu Naidu Visits Godavari Flood Affected villages in West Godavari district

టీడీపీ చీఫ్ చంద్రబాబు గోదావరి వరద ముంపు  గ్రామాల్లో  నడక మార్గంలో వెళ్ళలేని మార్గంలో ట్రాక్టర్ పై చంద్రబాబు ప్రయాణం చేశారు.ముంపునకు గురైన ఇళ్లను ట్రాక్టర్ దిగి చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు పరిశీలించారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గురువారం నాడు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని  రాయలంక, పుచ్చలలంక, అయోధ్యలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో పర్యటించారు.  గోదావరి ముంపు బాధిత ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. బాధిత ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లిలో బోటు దిగే సమయంలో ఒకే వైపునకు టీడీపీ నేతలు  చేరడంతో బోటు ఒరిగి గోదావరి నదిలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పడిపోయారు. వెంటనే  వారిని స్థానికులు రక్షించారు.

Read more Photos on
click me!

Recommended Stories