మంత్రి హోదాలో తొలిసారిగా కృష్ణా జిల్లాకు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా (ఫోటోలు)
Siva Kodati |
Published : May 10, 2022, 10:29 PM IST
కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా తొలిసారి మచిలీపట్నం పర్యటనకు విచ్చేసిన రోజాకు మంగళవారం స్థానిక అర్ అండ్ బి అతిధి గృహం వద్ద ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆహారాన్ని తినిపిస్తోన్న మంత్రులు జోగి రమేష్, రోజా
210
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని తదితరులు
310
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో వున్న మహిళలతో సెల్ఫీ దిగుతోన్న మంత్రి రోజా
410
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో చీరను పరిశీలిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్
510
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధురాలికి కళ్లజోడును పెడుతోన్న మంత్రి రోజా, పక్కన మరో మంత్రి జోగి రమేష్
610
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో వున్న మహిళలు తయారు చేసిన వంటకాలను రుచి చూస్తోన్న మంత్రులు రోజా, జోగి రమేష్
710
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధికి ల్యాప్‌టాప్ బహూకరిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్
810
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు నిధులకు సంబంధించిన చెక్కును అందజేస్తోన్న మంత్రులు రోజా, జోగి రమేష్
910
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో వున్న మహిళలు తయారు చేసిన ఆభరణాలను పరిశీలిస్తున్న రోజా, జోగి రమేష్
1010
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో ధాన్యపు కంకులను పరిశీలిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్