ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారమే దిల్లీకి చేరుకున్నారు. శనివారం విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశం జరుగుతుంది.
24
YS Jagan
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పాల్గొన్నారు.
34
YS Jagan
దీనికోసం ముఖ్యమంత్రి జగన్.. దిల్లీకి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో జగన్ పాల్గొన్నారు.
44
YS Jagan
ఈ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటే ముందే హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్ర దిల్లీకి చేరుకున్నారు.