నివర్ బాధితులకు అండగా... రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ (ఫోటోలు)

First Published Dec 2, 2020, 2:13 PM IST

విజయవాడ: నివర్ తుపాన్ మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి... వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ నుండి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన కృష్ణా జిల్లాలో నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  జిల్లాలోని ఉయ్యూరు నుండి ప్రారంభమైన యాత్ర పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలమీదుగా సాగనుంది. ఆయా ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. అక్కడి రైతులను కలిసి వారి బాధలను తెలుసుకొంటున్నారు.

కృష్ణా జిల్లాలోని నివర్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన
undefined
కృష్ణా జిల్లాలో పవన్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు
undefined
నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్
undefined
పవన్ కల్యాణ్ ను చూసేందుకు తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, జనసేన కార్యకర్తలు
undefined
తడిసి పాడయిపోయిన వరి కంకులతో పవన్ కల్యాణ్
undefined
ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్
undefined
నష్టపోయిన రైతులకు అండగా ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
undefined
కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న పవన్ పర్యటన
undefined
పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతున్న ప్రజలు
undefined
అభిమానులతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
undefined
నివర్ తుఫాను కారణంగా పాడయిపోయిన పంటను పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్
undefined
అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్
undefined
పవన్ కల్యాణ్ పర్యటనలో భారీగా పాల్గొన్న ప్రజలు
undefined
పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతున్న ప్రజలు
undefined
పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతున్న ప్రజలు
undefined
నష్టపోయిన రైతులతోొ మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
undefined
పాడయిపోయిన వరి కంకులను చేతబట్టి ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
undefined
click me!