ఆక్సీజన్ కొరత : గూడురులో కరోనా పేషంట్ల హాహాకారాలు.. !

Published : Apr 26, 2021, 10:01 AM IST

గూడూరు లో అమానుషం చోటు చేసుకుంది. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దీంతో గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ లోని ఐసీయూలోని పేషంట్లు.. ఊపిరి ఆడక, ఆక్సీజన్ లేక విలవిల లాడుతున్నారు.

PREV
14

24

కరోనా పేషంట్ సుధాకర్ ను హాస్పిటల్ సిబ్బంది అమానుషంగా బయట పడవేశారు. రెండు రోజుల క్రితం కరోనాతో అతని భార్య మృతి చెందింది. భర్త సుధాకర్ కు కూడా, పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో అతను హాస్పిటల్ లోనే ఉన్నాడు.

34

కాగా ఆక్సీజన్ కొరత కారణంగా ఊపిరి ఆడడం లేదు అంటూ, కరోనా పేషంట్ సుధాకర్ ఆర్తనాదాలు చేస్తున్నా.. ఆక్సిజన్ లేదు అంటూ, హాస్పిటల్ సిబ్బంది పట్టించు కోలేదు.

ఆక్సిజన్ అందక మరో పేషంట్ గూడూరు కు చెందిన ప్రమీల అను కోవిడ్ పాజిటివ్ పేషంట్ కూడా  ప్రాణాలు విడిచింది. 

44

ఇక హాస్పిటల్ లో ఆక్సీజన్ కొరతతో తమవారి ప్రాణాలు నిలబెట్టుకోవాలన్న తపనతో మరో కుటుంబం బయట నుంచి 2 సిలిండర్లను 14వేలకు కొనుకొచ్చుకున్నారు.

ఈ పరిస్థితితో రోగులు గగ్గోలు పెడుతున్నారు.. ప్రాణాలు పోతున్నా అధికారులు, హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

click me!

Recommended Stories