పాదయాత్ర కోసం బయలుదేరిన లోకేష్.. తిలకం దిద్దిన బ్రాహ్మణి.. తల్లిదండ్రుల ఆశీస్సులు..

Published : Jan 25, 2023, 03:35 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

PREV
113
పాదయాత్ర కోసం బయలుదేరిన లోకేష్.. తిలకం దిద్దిన బ్రాహ్మణి.. తల్లిదండ్రుల ఆశీస్సులు..

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

213

ఈ క్రమంలోనే లోకేష్‌ ఈరోజు హైదరాబాద్‌లోని ఇంటి నుంచి పాదయాత్ర కోసం బయలుదేరివెళ్లారు. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఆయనకు కుటుంబసభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు తమ మావయ్య బాలకృష్ణ దంపతుల ఆశ్వీరాదాలు తీసుకున్నారు. 

313

పాదయాత్రకు బయలుదేరుతున్న లోకేష్‌కు ఆయన భార్య నారా బ్రాహ్మణి.. తిలకం దిద్ది, హారతినిచ్చారు. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు కొడుకు దేవాన్ష్‌తో లోకేష్ సరదాగా గడిపారు. 

413

ఇంట్లో నుంచి బయలుదేరిన లోకేష్.. ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకుని తన తాత  సర్వీయ నందమూరి తారకరామరావుకు నివాళులర్పించారు. లోకేష్ వెంట భారీగా తెలంగాణ టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. 

513

ఇక, ఎన్టీఆర్ ఘాట్ నుంచి బయలుదేరిన లోకేష్.. ఈరోజు సాయంత్రం కడప చేరుకుంటారు. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే అమీన్ పీర్ దర్గా, రోమన్ కేథలిక్ చర్చిలో లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 
 
613

కడప నుంచి తిరుమల చేరుకోనున్న లోకేష్.. రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని కుప్పంకు బయల్దేరనున్నారు. ఎల్లుండి నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు.

713

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే లోకేష్‌ ఈరోజు హైదరాబాద్‌లోని ఇంటి నుంచి పాదయాత్ర కోసం బయలుదేరివెళ్లారు. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఆయనకు కుటుంబసభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు.
 
813

913

1013

1113

1213

1313

Read more Photos on
click me!

Recommended Stories