
ఏలూరు : ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరులో ఓ అమానుష ఘటన వెలుగు చూసింది. కన్న కూతుళ్ళ మీద ఓ తల్లి అత్యంత కీచకంగా, నీచంగా ప్రవర్తించింది. తన రెండో భర్తకు వయసుకు వచ్చిన తన కూతుర్లను అప్పగించింది. వారితో పిల్లల్ని కనాలని కోరింది. వింటుంటేనే అత్యంత జుగుస్సాకరంగా ఉన్న ఈ ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది.
తల్లి ప్రవర్తనతో ఏం చేయాలో తోచని ఆ కుమార్తెలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటికి వచ్చింది.వారి ఫిర్యాదుతో దిశా పోలీసులు ఆ తల్లిని, ఆమె రెండో భర్తను గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. దిశ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ మహిళకు ఇద్దరు అమ్మాయిలు.
పిల్లలు పుట్టిన తర్వాత 2007లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి భర్త ఏదో అనారోగ్యంతో మృతి చెందాడు. చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో మేనత్త కొడుకును రెండో పెళ్లి చేసుకుంది. ఇక్కడ వరకు కథ బాగానే ఉంది.
ఈ క్రమంలోనే మేనత్త కొడుకు.. తన రెండో భర్త.. పిల్లల కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనకు పిల్లలు కావాలని.. లేదంటే రెండో పెళ్లి చేసుకుంటానంటూ బెదిరించేవాడు. అప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు.
దీంతో అత్యంత దారుణానికి.. మాతృత్వానికి మాయని మచ్చ తెచ్చే ఆలోచనకు తెరతీసింది. తన ఆడపిల్లలు ఇద్దరు యుక్త వయసుకు వచ్చారని చెప్పింది. వేరే పెళ్లి చేసుకోవద్దని.. తన కూతుర్లతోనే పిల్లల్ని కనాలని తన రెండో భర్తను ఒప్పించింది. ఇలా ఇద్దరు కూతుర్లని అతనికి అప్పగించింది. 2017లో పెద్ద కూతురు తల్లి రెండో భర్తతో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
తర్వాత మగ పిల్లాడు కావాలనుకోవడంతో తన రెండో కూతురిని కూడా.. భర్తకు అప్పగించింది. ఏడాది క్రితం రెండో కూతురికి మగపిల్లాడు పుట్టాడు. పుట్టిన కాసేపటికే చనిపోయాడు. దీంతో ఆ మృతదేహాన్ని వారు ఎలాంటి కర్మకాండలు లేకుండా కాలువలో పడేశారు. ఈ క్రమంలో ఇటీవల ఆ తల్లికి రెండో భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో కూతుర్లను ఊర్లోనే వదిలేసి విశాఖ పట్నంలోని పుట్టింటికి వెళ్లిపోయిందామే.
A bench headed by Chief Justice SA Bobde observed that "Bombay High Court has apparently acquitted the accused under Section 8 of POCSO (punishment for sexual assault) on the ground that the accused had no sexual intent to commit an offence under POCSO because there was no skin-to-skin contact."
"Attorney General submitted that the order in question is unprecedented and is likely to set a dangerous precedent. We permit AG Venugopal to file a petition against the said order. In the meanwhile, we stay the acquittal of the accused with respect to the offence under Section 8 of the POCSO Act. Issue notice to accused returnable in two weeks," the Apex court ruled.
The High Court order had said that "the act of pressing of the breast of the child aged 12 years, in the absence of any specific detail as to whether the top was removed or whether he inserted his hand inside the top and pressed her breast, would not fall in the definition of sexual assault."
ఈ సమయంలో చిన్న కుమార్తె తనకు పరిచయం ఉన్న యువకుడితో ఇంట్లో జరుగుతున్నదంతా చెప్పుకుంది. దీంతో ఆ యువకుడు ఆ చిన్నారుల మేనమామకు విషయాన్ని తెలిపాడు. అప్పటివరకు విషయం తెలియని బంధువులంతా షాక్ అయ్యారు. అందరూ కలిసి ఏలూరు కు వచ్చారు. బాధితులు ఇద్దరినీ తీసుకుని దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయించారు. దిశ సీఐ ఇంద్ర కుమార్ వీరి ఫిర్యాదును తీసుకుని… నిందితుల మీద పోక్సో కేసు పెట్టారు.