నగరి మున్సిపాలిటీ పరిధి సత్రవాడ సచివాలయ భవనానికి సమీపంలో (18వ వార్డు నందు) 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వైయస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెల్‌నెస్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా

29
భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా, వైసీపీ నేతలు

39
శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రోజా

49
పాడుపడిన నగరి దేశమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే రోజా దాదాపు 4 లక్షల రూపాయల వ్యయంతో పునర్నిర్మించారు. ఈ పనులు పూర్తవ్వడంతో ఈరోజు ఆలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోజా భర్త సెల్వమణి, వైసీపీ నేతలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రోజా తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు

59
ఆలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రోజా

69
నాగదేవత ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తోన్న రోజా దంపతులు

79
నగరి దేశమ్మ అంటే రోజాకి ఎంతో గురి. జగనన్న మహాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని అప్పట్లో 108 కుండలతో ఆమె మహిళలతో కలిసి పొంగళ్ళు పెట్టారు.