భర్త పుట్టిన రోజు వేడుకల్లో రోజా.. ఫోటోలు వైరల్..!

Published : Oct 22, 2021, 11:58 AM IST

హ్యాప్ బర్త్ డే మై లవ్ అంటూ.. తన భర్త పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను రోజా షేర్ చేశారు. ఈ ఫోటోలు ఆమె ఫేస్ బుక్ లో షేర్ చేశారు.

PREV
17
భర్త పుట్టిన రోజు వేడుకల్లో రోజా.. ఫోటోలు వైరల్..!
roja selvamani

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా  ఓ వైపు రాజకీయాలతో బిజీగా గడుపుతూనే.. మరో వైపు బుల్లితెర లో కనిపిస్తూ అలరిస్తూ ఉన్నారు.

27
roja

ఈ రెండింటిలో ఆమె ఎంత బిజీగా ఉన్నా కూడా.. కుటుంబాన్ని విస్మరించరు. తన కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

37
roja selvamani

పండగలు, కుటుంబసభ్యుల పుట్టిన రోజు వేడుకలను ఆమె స్వయంగా దగ్గర నుంచి నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఆమె తన కూతురు, కొడుకు పుట్టిన రోజు వేడుకలు, పండగలకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. కాగా.. తాజాగా  .. తన భర్త సెల్వమణి పుట్టిన రోజు వేడుకలను సంబరంగా జరిపారు.

47
roja selvamani

హ్యాప్ బర్త్ డే మై లవ్ అంటూ.. తన భర్త పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను రోజా షేర్ చేశారు. ఈ ఫోటోలు ఆమె ఫేస్ బుక్ లో షేర్ చేశారు.
 

57
roja

ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పుట్టిన రోజు వేడుకల్లో రోజా, వారి కుమార్తె, కొడుకు, ఇతర కుటుంబసభ్యలు, సన్నిహితులు  కూడా  పాల్గొన్నారు. 
 

67
roja

సూపర్ కపుల్, సూపర్ ఫ్యామిలీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. కొందరు.., సెల్వమణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

77
roja selvamani

భర్త సెల్వమణి  పుట్టిన రోజు వేడుకల్లో  పాల్గొన్న ఎమ్మెల్యే  రోజా, కుటుంబ సభ్యులు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఫోటోలు.

click me!

Recommended Stories