తండ్రి ఆసుపత్రిలో మృతి చెందిన విషయాన్ని దాచిపెట్టి కూతురు పెళ్లి జరపించారు కుటుంబసబ్యులు. పెళ్లి జరిగిన తర్వాత అసలు విషయం చెప్పారు కుటుంబసభ్యులు చెప్పారు.
కూతురు పెళ్లి చేసుకొనే సమయంలోనే తండ్రి ఆసుపత్రిలో మృతి చెందాడు.ఈ విషయం కూతురుకు తెలియనివ్వకుండానే పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత ఈ విషయం కూతురుకు తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించింది. సినిమాలో మాదిరి ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది.

28
నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట వెల్‌కం కూడలిలో యస్ధానీ భాషా బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన తన కూతురు సైరాభానుకు ఈ నెల 22వ తేదీన వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నాడు.

38
ఈ మేరకు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు యస్ధానీ భాషా అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. పెళ్లికి సంబంధించి బంధువులు, మిత్రులకు పత్రికలను పంచారు. పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

48
వివాహ సమయం కూడ దగ్గర పడుతోంది. ఈ తరుణంలో యస్ధానీ భాషా అనారోగ్యానికి గురయ్యాడు. యస్థానీ భాషా అనారోగ్యానికి గురయ్యాడు. యస్థానీభాషాను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

58
అయితే పెళ్లి ఆపకూడదని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయం మేరకు తొలుత నిర్ణయం తీసుకొన్నట్టుగానే ఈ నెల 22వ తేదీన పెళ్లి జరపాలని నిర్ణయం తీసుకొన్నారు.

68
పెళ్లిని అనుకొన్నట్టుగానే జరిపించారు. అయితే పెళ్లికి కొద్ది గంటల ముందే యస్ధానీ భాషా మృతి చెందాడు.ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. కానీ, ఈ విషయాన్ని పెళ్లి కూతురు సైరాభానుకు మాత్రం చెప్పలేదు.

78
సైరాభాను పెళ్లి పీటలపై కూర్చుంది. నీర్ణీత సమయానికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కుటుంబసభ్యులు అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో సైరాభాను కన్నీరుమున్నీరుగా విలపించింది.

88
సినిమాలో మాదిరిగానే ఈ ఘటన చోటు చేసుకొంది. పెళ్లైన సంతోషం కూడ ఆ కుటుంబంలో లేకుండాపోయింది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కూతురు పెళ్లిని ఘనంగా జరిపించాలని యస్ధానీ భాషా కలలు కన్నాడు. కానీ, ఆయనకు అనారోగ్యం కారణంగా కూతురు పెళ్లి చూడకుండానే ఆయన మృతి చెందాడు.