2019 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య మద్యం, బీర్ల విక్రయాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.10,282 కోట్ల ఆదాయం వచ్చింది.ఈ ఏడాది ఏప్రిల్- సెప్టెంబర్ లో మద్యం విక్రయాల ద్వారా కేవలం రూ. 7,760 కోట్లు మాత్రమే వచ్చింది. బీర్ల అమ్మకాలు సుమారు 89 పడిపోయినట్టుగా ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.