రాజమండ్రికి చేరుకున్న పవన్: ఘన స్వాగతం పలికిన నేతలు (ఫోటోలు)

First Published | May 10, 2023, 1:33 PM IST

పంట  నష్టపోయిన రైతులను  పరామర్శించేందుకు  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  ఇవాళ  రాజమండ్రి విమానాశ్రయానికి  చేరుకున్నారు.

రాజమండ్రి: పంట నష్టపోయిన  రైతులను పరామర్శించేందుకు  జనసేన చఫ్ పవన్ కళ్యాణ్  బుధవారంనాడు రాజమండ్రి విమానాశ్రయానికి  చేరుకున్నారు.   కొత్త పేట మండలం అవిడిలో  పవన్ కళ్యాణ్ రైతులతో సమావేశం  కానున్నారు. కడియం, కొత్తపేట  మండలాల్లో  పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. 
 
pawan kalyan

రాజమండ్రి: పంట నష్టపోయిన  రైతులను పరామర్శించేందుకు  జనసేన చఫ్ పవన్ కళ్యాణ్  బుధవారంనాడు రాజమండ్రి విమానాశ్రయానికి  చేరుకున్నారు.   కొత్త పేట మండలం అవిడిలో  పవన్ కళ్యాణ్ రైతులతో సమావేశం  కానున్నారు. కడియం, కొత్తపేట  మండలాల్లో  పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. పంట నష్టం వివరాల గురించి  ఆయన  అడిగి తెలుసుకుంటారు. రైతుల పరామర్శకు వెళ్తున్న  పవన్ కళ్యాణ్  పార్ఠీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేశారు.
 
రాజమండ్రి: పంట నష్టపోయిన  రైతులను పరామర్శించేందుకు  జనసేన చఫ్ పవన్ కళ్యాణ్  బుధవారంనాడు రాజమండ్రి విమానాశ్రయానికి  చేరుకున్నారు.   కొత్త పేట మండలం అవిడిలో  పవన్ కళ్యాణ్ రైతులతో సమావేశం  కానున్నారు. కడియం, కొత్తపేట  మండలాల్లో  పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. పంట నష్టం వివరాల గురించి  ఆయన  అడిగి తెలుసుకుంటారు.

Latest Videos

click me!