ఏటిఎంలో డబ్బులున్నా.. క్యాష్ కట్టలేక కరోనా బాధితురాలి మృతి.. !

Published : Apr 28, 2021, 01:28 PM IST

కరోనా సోకి ఆస్పత్రి బిల్లు కట్టలేక చనిపోతున్న వారు ఓ వైపు ఉంటే.. మరోవైపు డబ్బులు ఉండి కూడా ఆస్పత్రి సిబ్బంది మూర్ఖత్వంతో చనిపోయిన ఘటన కలిచివేస్తుంది. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో చోటుచేసుకుంది. 

PREV
18

28

డబ్బులు ఉన్నప్పటికీ అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో ఓ కరోనా బాధితురాలు రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. కరోనా సోకిన అంజలి అనే మహిళను బంధువులు జిల్లాలోని జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఆస్పత్రి సిబ్బంది కాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని స్పష్టం చేశారు.

38

అంతేకాదు ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్లైన్ పేమెంట్ ను కూడా కేర్ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించింది. కేవలం క్యాష్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామంటూ మూర్ఖపు పట్టు పట్టింది.

48

దీంతో చేసేదేమీలేక బాధితురాలి బంధువులు డబ్బు కోసం మూడు గంటల పాటు ఏటీఎంల చుట్టూ తిరిగారు.

58

ఇంతలోనే బాధితురాలు అంజలికి ఊపిరి ఆడక పరిస్థితి విషమించడంతో రోడ్డుపైనే మరణించింది. మృతురాలిది రాజా మండలం పెంటఅగ్రహారం. కేర్ ఆస్పత్రి సిబ్బంది వైఖరిపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

68

78

ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్లైన్ పేమెంట్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో ఇంకా క్యాష్ మాత్రమే అంటూ ప్రజల ప్రాణాలు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు 108కి కాల్ చేసినా స్పందించడం లేదంటూ ప్రభుత్వంపై కూడా మండిపడుతున్నారు.

88

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 
click me!

Recommended Stories