తూర్పు గోదావరి జిల్లా అట పాక మండలం చేమిలి వాగు గోత్తీ కోయ గూడెం, వి. ఆర్.పురం మండలంలోని సున్నం మట్కా గూడెం లో పర్యటించారు సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఊరికి దూరంగా అడవిని నమ్ముకొని అడివే ఆధారంగా బ్రతుకుతున్న ఆదివాసీ, గోత్తి కోయ గూడెంలలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.