వైఎస్ జగన్ కడప టూర్... ఐఏఎస్ నారపురెడ్డి మౌర్య వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి..

Published : Apr 16, 2022, 01:24 PM IST

కడప ఎన్‌జీఓ కాలనీలో జరిగిన ఐఏఎస్ నారపురెడ్డి మౌర్య వివాహ వేడుకలకు సీఎం వైయస్‌.జగన్‌ హాజరయ్యారు.

PREV
15
వైఎస్ జగన్ కడప టూర్... ఐఏఎస్ నారపురెడ్డి మౌర్య వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి..
CM YS Jagan attended Narapureddy Maurya wedding

ఇటీవల రెండు రోజుల క్రితం 14, ఏప్రిల్ నాడు నారపురెడ్డి మౌర్య(ఐఏఎస్) వివాహం జరిగింది. ఈ సందర్బంగా వధూవరులు నారపురెడ్డి మౌర్య, సత్యన్నారాయణరెడ్డిలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.

25
CM YS Jagan attended Narapureddy Maurya wedding

అదే విధంగా కడప మేయర్‌ సురేష్‌ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహం సందర్భంగా ఆ వివాహ వేడుకలకు కూడా సీఎం వైయస్‌.జగన్‌ హాజరయ్యారు.

35
CM YS Jagan attended Narapureddy Maurya wedding

కడప మేయర్‌ సురేష్‌ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహం సందర్భంగా..వధువుకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

45
CM YS Jagan attended Narapureddy Maurya wedding

ముఖ్యమంత్రితో పాటు ఈ వివాహవేడుకకు ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) అంజద్‌ బాషా, ఎంపీలు వైయస్‌.ఆవినాష్‌రెడ్డి, పి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

55
CM YS Jagan attended IAS Narapureddy Maurya wedding

కడప ఎన్‌జీఓ కాలనీలో జరిగిన ఐఏఎస్ నారపురెడ్డి మౌర్య వివాహ వేడుకలకు సీఎం వైయస్‌.జగన్‌ హాజరయ్యారు. పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. 

click me!

Recommended Stories