మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.. దిష్టితీసిన భర్త, కూతురి ముద్దులు (ఫోటోలు)

Siva Kodati |  
Published : Apr 13, 2022, 10:04 PM IST

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గండికోట టూ బెంగళూరు, బెంగళూరు టూ గండికోట బస్ సర్వీసును ప్రారంభిస్తూ రోజా తొలి సంతకం చేశారు.

PREV
19
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.. దిష్టితీసిన భర్త, కూతురి ముద్దులు (ఫోటోలు)
roja

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తల్లికి ప్రేమతో ముద్దుపెడుతోన్న రోజా కుమార్తె. 

29
roja

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న రోజా.. పక్కన ఆమె భర్త ఆర్కే సెల్వమణి, తదితరులు

39
roja

ఛాంబర్‌లోకి ప్రవేశించే ముందే ద్వారం వద్ద కొబ్బరికాయ కొడుతున్న మంత్రి రోజా. పక్కన ఆర్కే సెల్వమణి, కుమార్తె, తదితరులు

49
roja

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం  ఆర్కే రోజాను అభినందిస్తున్న అధికారులు, కుటుంబ సభ్యులు. 

59
roja

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు తన ఛాంబర్‌లోకి వెళ్తున్న  ఆర్కే రోజాకు స్వయంగా గుమ్మడి కాయతో దిష్టి తీస్తోన్న భర్త ఆర్కే సెల్వమణి

69
roja

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు తన ఛాంబర్‌లోకి వెళ్తున్న  ఆర్కే రోజాకు పుష్పగుఛ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న అధికారులు 

79
roja

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తోన్న ఆర్కే రోజాకు ఆశీర్వచనం అందజేస్తోన్న వేద పండితులు. పక్కన అధికారులు, రోజా  కుటుంబ సభ్యులు

89
roja

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తోన్న ఆర్ కే రోజా. పక్కన కుటుంబ సభ్యులు, అధికారులు

99
roja

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా గండికోట టూ బెంగళూరు, బెంగళూరు టూ గండికోట బస్ సర్వీసును ప్రారంభిస్తూ రోజా తొలి సంతకం చేశారు. 

click me!

Recommended Stories